Prabhas Costumes To Be An Asset For Radhe Shyam | Radhe Shyam Updates

Prabhas Costumes To Be An Asset For Radhe Shyam | Radhe Shyam Updates

Huge Budget For Prabhas costumes in radhe shyam.br #Radheshyambr #Radheshyamglimpsebr #Prabhasbr #PoojaHegdebr #Adipurushbr #Salaarbr br బహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ భవిష్యత్తులో ఎలాంటి సినిమా చేసినా కూడా 100కోట్లకు తక్కువ ఉండదని చాలా ఈజీగా అర్ధమవుతోంది. లవ్ స్టొరీ తీసినా కూడా బడ్జెట్ అమాంతంగా పెరిగిపోవడం కాయం. ఇక సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకునే దర్శకులు కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ లతోనే రావాల్సి ఉంటుంది. ఇక రాధేశ్యామ్ కూడా కాస్ట్లీ మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


User: Filmibeat Telugu

Views: 4

Uploaded: 2021-02-16

Duration: 02:19