#Vizagsteelplant : TDP Supports YCP On Vizag Steel Plant Issue - Chandrababu Naidu

#Vizagsteelplant : TDP Supports YCP On Vizag Steel Plant Issue - Chandrababu Naidu

All the people of the state together have given power to a government .. not to one person. He said the government has a responsibility to protect the rights and sentiments of the people. He said the onus is on all of us to help when the government calls. He said the government should come forward in the fight against Visakhapatnam steel. He said the TDP was cooperating with the government in all possible ways as an opposition party without any political advantage. br #VizagSteelPlant br #ChandrababuNaidu br #TDP br #YSRCP br #APCMJagan br #PMModi br #BJP br #AndhraPradesh br #Visakhapatnam br br రాష్ట్ర ప్రజలంతా కలిసి ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని.. ఒక వ్యక్తికి కాదన్నారు. ప్రజల హక్కులు.. మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అన్నారు. ప్రభుత్వం పిలిచినప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంటుంది అన్నారు. విశాఖ ఉక్కుపై పోరాటంలో ప్రభుత్వం ముందుకు రావాలి అన్నారు. రాజకీయ స్వలాభం లేకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి టీడీపీ అన్ని విధాలా సహకరిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.


User: Oneindia Telugu

Views: 28

Uploaded: 2021-02-17

Duration: 02:16

Your Page Title