Faf du Plessis Announces Retirement From Test Cricket || Oneindia Telugu

Faf du Plessis Announces Retirement From Test Cricket || Oneindia Telugu

Former South Africa captain Faf du Plessis on Wednesday announced his retirement from Test cricket to focus on the shorter formats with T20 being his priority. br #FafduPlessis br #TestCricket br #SouthAfricaCricketBoard br #CSK br #IPL2021 br #ChennaiSuperKings br #FafduPlessisRetirement br #Cricket br br దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ బ్యాట్స్‌మ‌న్ ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 36 ఏళ్ల డుప్లెసిస్ బుధవారం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు డుప్లెసిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఫాఫ్ నిర్ణయంతో దక్షిణాఫ్రికా బోర్డు షాక్ తింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-02-17

Duration: 02:45

Your Page Title