IPL 2021 Auction : England's Dawid Malan Picked By Punjab For Rs 1.5 cr

IPL 2021 Auction : England's Dawid Malan Picked By Punjab For Rs 1.5 cr

England batsman Dawid Malan, ranked No. 1 in ICC Men's T20I Player Rankings, was picked for Rs 1.5 crore by Punjab Kings in the IPL 2021 mini auction on Thursday. br #IPL2021Auction br #DawidMalan br #PunjabKings br #IPL2021 br #KingsXIPunjab br #KLRahul br #SteveSmith br #DelhiCapitals br #DelhiCapitals br #RoyalChallengersBangalore br #RCB br #ViratKohli br #ChrisGayle br #MSDhoni br #RohitSharma br #Cricket br #TeamIndia br br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021లో ఇంగ్లండ్ టీ20‌ స్పెసలిస్ట్, వరల్డ్ నంబర్‌వన్‌ టీ20 ఆటగాడైన డేవిడ్‌ మలన్‌కు షాక్ తగిలింది. వేలంలో మలన్‌ను రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ సునాయాసంగా దక్కించుకుంది. ఎలాంటి పోటీ లేకుండగానే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జట్టు పంజాబ్ కొనుగోలుచేసింది. తక్కువ ధరే పలికినా.. ఈ సీజన్‌తో మలన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. మలన్‌ను తక్కువ ధరకే కొనుక్కుని పంజాబ్ జాక్‌పాట్‌ కొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 4.4K

Uploaded: 2021-02-18

Duration: 01:42

Your Page Title