#Telangana: Lawyer Couple హత్య - ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు !!

#Telangana: Lawyer Couple హత్య - ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు !!

Manthani Congress MLA Duddilla Sridhar Babu Reacts on Telangana HighCourt lawyer couple Case br #ManthaniCongressMLADuddillaSridharBabu br #Telangana br #HighCourtlawyercouple br #TelanganaHighCourtlawyercouple br #TRS br #CMKCR br #Congress br br భార్యాభర్తలు అయిన ఇద్దరు న్యాయవాదుల జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై మీద సినీఫక్కీలో కారును వెంబడించి మరీ వామన్ రావు దంపతులను దుండగులు హతమార్చారు. అయితే పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతులు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు మండిపడ్డారు.


User: Oneindia Telugu

Views: 38

Uploaded: 2021-02-19

Duration: 07:03

Your Page Title