Telangana : వామనరావు దంపతులు హత్య వెనుక పెద్ద వాళ్ళ హస్తం ఉంది! - టీడీపీ నేత జ్యోత్స్న

Telangana : వామనరావు దంపతులు హత్య వెనుక పెద్ద వాళ్ళ హస్తం ఉంది! - టీడీపీ నేత జ్యోత్స్న

తెలంగాణా సమాజంలో ఏ ఒక్క వర్గానికి కూడా రక్షణ లేకుండా పోయిందని, వామన రావు, నాగమణి దంపతుల హత్య వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని ప్రభుత్వం బయటకు రాబట్టాలని అంతవరకు టిడిపి పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలంగాణా తెలుగు దేశం పార్టీ నాయకురాలు జ్యోత్స్న అన్నారు.

User: Oneindia Telugu

Views: 154

Uploaded: 2021-02-19

Duration: 10:00

Your Page Title