IPL 2021 Auction : Chennai Super Kings Complete Players List, Squad

IPL 2021 Auction : Chennai Super Kings Complete Players List, Squad

IPL 2021 Auction : Chennai Super Kings (CSK) have acquired Moeen Ali, Krishnappa Gowtham, Harisankar Reddy, Bhagvath Varma and Cheteshwar Pujara in the auction. They have released some of the old guard, thus ensuring they will feature some new faces in the 2021 IPL. br #IPL2021Auction br #ChennaiSuperKings br #MSDhoni br #SureshRaina br #KingDhoni br #HarbhajanSingh br #KolkaraKnightRiders br #MumbaiIndians br #IPL2021 br #DineshKarthik br #ArjunTendulkar br #RoyalChallengersBangalore br #RCB br #ViratKohli br #KingsXIPunjab br #PunjabKings br #CSK br #MumbaiIndians br #RohitSharma br #KLRahul br #DelhiCapitals br #Cricket br #TeamIndia br br త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021లో పాల్గొనేందుకు మాజీ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) క‌సిగా ఉంది. అందుకే గురువారం జ‌రిగిన ఐపీఎల్‌ 2021 ఆట‌గాళ్ల వేలంలో ఇద్దరు ఆల్‌రౌండర్లను తీసుకుంది. చెన్నై వేదికగా జరిగిన వేలానికి రూ.19.90 కోట్లతో వెళ్లిన చెన్నై.. ఆరుగురు ఆటగాళ్లని వేలంలో కొనుగోలు చేసింది. ఇందులో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం. ఇక రాజస్థాన్ రాయల్స్ నుంచి ఇటీవల ట్రేడ్ రూపంలో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (రూ.2 కోట్లు)ని తీసుకుంది. దాంతో మొత్తంగా కొత్తగా టీమ్‌లోకి ఏడుగురుని తీసుకుంది.


User: Oneindia Telugu

Views: 9.7K

Uploaded: 2021-02-19

Duration: 02:15

Your Page Title