Polavaram Project Update : డిజైన్ల ఆమోదంలో అదే కీలకం!!

Polavaram Project Update : డిజైన్ల ఆమోదంలో అదే కీలకం!!

Polavaram Project : Quality is paramount in Polavaram construction. br #Polavaram br #Andhrapradesh br #PolavaramProject br br పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తూ డిజైన్లకు ఆమోదం తెలపాలని డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్‌పీ) భావిస్తోంది. బుధవారం పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలోని బృందం ఆయా డిజైన్లను పరిశీలించింది.


User: Oneindia Telugu

Views: 76

Uploaded: 2021-02-19

Duration: 01:44

Your Page Title