Andhra Pradesh : High Court Orders SEC Not To Involve In Unanimous Seats In MPTC ZPTC Polls

Andhra Pradesh : High Court Orders SEC Not To Involve In Unanimous Seats In MPTC ZPTC Polls

Andhra Pradesh high court on today orders sec nimmagadda ramesh kumar not to involve in unanimous seats in mptc and zptc elections process last year. br #NimmagaddaRameshKumar br #AndhraPradesh br #APCMJagan br #SEC br #ZPTCElections br #MPTCElections br #APHighCourt br br ఏపీలో గతేడాది ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన ఎన్నికల విషయంలో హైకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులే అయినా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో ఇవే ఇప్పుడు కీలకంగా మారాయి. ఫామ్‌ 10 జారీ చేసిన ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోకుండా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ జారీపైనా ప్రభావం చూపేలా ఉన్నాయి. అయితే ఈ నెల 23 వరకూ మాత్రమే హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి.


User: Oneindia Telugu

Views: 46

Uploaded: 2021-02-20

Duration: 01:29

Your Page Title