AP Gram Panchayat 4th Phase Polls : Counting Of Votes To Be Recorded

AP Gram Panchayat 4th Phase Polls : Counting Of Votes To Be Recorded

The State Election Commission directed district collectors and SPs to record the counting process in ‘sensitive’, ‘hyper- sensitive’ and ‘troublesome’ gram panchayats to enable it to be held in a free, fair and transparent manner in the ensuing phase-4 polls. br #APGramPanchayatPolls br #APGramPanchayat4thPhasePolls br #VotesCounting br #StateElectionCommission br #SEC br #NimmagaddaRameshKumar br #APCMJagan br #APGramPanchayatPolls br #AndhraPradesh br br రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లాల కలెక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీచేసింది. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు .. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా గానీ, వీడియో తీయడం గానీ చేయాలని ఎస్‌ఈసీ ప్రారంభంలోనే ఆదేశించింది.


User: Oneindia Telugu

Views: 10.2K

Uploaded: 2021-02-20

Duration: 01:23

Your Page Title