IPL 2021 : Jason After Going Unsold In IPL 2021 Auction || Oneindia Telugu

IPL 2021 : Jason After Going Unsold In IPL 2021 Auction || Oneindia Telugu

Massive shame not to be involved in IPL 2021': England opener Jason after going unsold in auction br #Jasonroy br #Ipl2021 br #Ipl2021auction br br ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో అమ్ముడుపోకపోవడంపై తనకెలాంటి బాధలేదని ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్‌ రాయ్ తెలిపాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన మినీ వేలంలో ఈ ఇంగ్లండ్ ఓపెనర్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2 కోట్ల కనీస ధరకు కూడా ఎవరూ తీసుకోలేదు. దాంతో రాయ్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన అతను.. వేలంలో భారీ ధర పలికి తన సహచర ఆటగాళ్లకు అభినందనలు తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2021-02-20

Duration: 01:20