Allari Naresh Naandhi Huge Success, Achieves Rare Feet || Oneindia Telugu

Allari Naresh Naandhi Huge Success, Achieves Rare Feet || Oneindia Telugu

Allari Naresh Naandhi Achieves 93 likes in book my show app. br #Naandhi br #AllariNaresh br #Tollywood br br కెరీర్ ఆరంభం నుంచే వరుసగా హాస్య ప్రధాన్యమైన సినిమాలను చేస్తూ కామెడీ హీరోగా గుర్తింపును అందుకున్నాడు టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. చాలా తక్కువ సమయంలోనే యాభైకు పైగా సినిమాలు చేసిన అతడు.. జయాపజయాలను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా ముందుకెళ్తున్నాడు. అందుకే ప్రతికూల ఫలితాలనే ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ హీరో.. 'నాంది' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ అరుదైన రికార్డును సాధించింది.


User: Oneindia Telugu

Views: 327

Uploaded: 2021-02-20

Duration: 01:51

Your Page Title