కొత్త రెనాల్ట్ కిగర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..

కొత్త రెనాల్ట్ కిగర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..

ఇటీవల ఇండియన్ మార్కెట్లో రెనాల్ట్ తన కిగర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇందులో దాని బేస్ వేరియంట్‌ ధర రూ. 5.45 లక్షలు కాగా, టాప్-స్పెక్ ఆర్‌ఎక్స్‌జెడ్ ఎక్స్‌-ట్రోనిక్ సివిటి వేరియంట్‌ ధర రూ. 9.55 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బుకింగ్‌లు ప్రారంభించబడ్డాయి. వినియోగదారులు దీనిని 11,000 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు.br br సరికొత్త రెనాల్ట్ కిగర్‌ ఎస్‌యూవీని ఒక రోజు డ్రైవ్ చేయడానికి మాకు అవకాశం లభించింది. ఈ కారు నిజంగా మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సరికొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.


User: DriveSpark Telugu

Views: 197

Uploaded: 2021-02-23

Duration: 06:30

Your Page Title