China President Xi Jinping to Visit India భారత్‌కు చైనా సపోర్ట్ |#BRICS2021summit

China President Xi Jinping to Visit India భారత్‌కు చైనా సపోర్ట్ |#BRICS2021summit

China’s President Xi Jinping may travel to India in the second half of this year to attend the BRICS (Brazil, Russia, India, China, South Africa) leaders’ meeting, if the summit goes ahead in person. br #IndiaChinaStandoff br #BRICS2021 br #ChinaPresidentXiJinping br #BRICSsummit br #ChinaPresidentXiJinpingIndiaTour br #pmmodi br #IndiaChinaFaceOff br #IndiaChinaBorderDispute br #IndianArmy br #BrazilRussiaIndiaChinaSouthAfrica br br లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో నెలకొన్న విభేదాలు.. వివాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య కమాండర్ స్థాయి సమావేశాలు కొనసాగుతూనే వస్తోన్నాయి.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2021-02-23

Duration: 02:35

Your Page Title