Ind vs Eng 2021,3rd Test : Virat Kohli Recalls Ishant Sharma's Maiden India Call Up

Ind vs Eng 2021,3rd Test : Virat Kohli Recalls Ishant Sharma's Maiden India Call Up

Ishant Sharma is on the verge of becoming the second Indian fast bowler to play 100 Test matches and skipper Virat Kohli was warm in his applause. br #IndVsEng2021 br #IshantSharma br #ViratKohli br #IndvsEng3rdTest br #PinkBallTest br #SuryaKumarYadav br #RohitSharma br #MumbaiIndians br #IshanKishan br #RahulTewatia br #IndvsEngT20Series br #IndvsEng3rdTest br #MoteraStadium br #RishabPanth br #HardhikPandya br #IPL2021 br #Cricket br br టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మ 100వ టెస్టు మ్యాచ్‌ ఆడబోతున్న విషయం తెలిసిందే. బుధ‌వారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ ఇషాంత్ కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్‌. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌గా ఇషాంత్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇషాంత్‌తో త‌న‌కున్న స్నేహాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షేర్ చేసుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 2.1K

Uploaded: 2021-02-24

Duration: 01:51

Your Page Title