Radhe Shyam Vs Gangubai Kathiawadi Clash On July 30 | Prabhas | Alia Bhatt | Oneindia Telugu

Radhe Shyam Vs Gangubai Kathiawadi Clash On July 30 | Prabhas | Alia Bhatt | Oneindia Telugu

Prabhas vs alia bhatt at. box office . Radhe Shyam and Gangubai Kathiawadi releasing on same day br #Prabhas br #GangubaiKathiawadi br #Radheshyam br #AliaBhatt br br బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మొన్నటి వరకు ఇండియన్ సినిమా హిస్టరిలో పెద్దన్న పాత్ర పోషిస్తు వచ్చింది. కొంతమంది హీరోయిన్స్ మన సినిమాలు చేయడానికి ఎంతగానో ఆలోచించే వారు. కానీ పాన్ ఇండియా కాన్సెప్ట్ లు వచ్చిన తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మన సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో బీ టౌన్ భామలు ఇటువైపు కూడా ఒక కన్నెస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత ఒక బిగ్ బాలీవుడ్ సినిమాతో రాధేశ్యామ్ పోటీకి సిద్ధమైంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-02-24

Duration: 02:03

Your Page Title