Telangana High Court Order To State Government To Release Daily Corona Bulletin

Telangana High Court Order To State Government To Release Daily Corona Bulletin

The Telangana High Court on Thursday directed the State Health Department to resume the COVID-19 bulletin on a daily basis. br #TelanganaHighCourt br #Covid19 br #CoronaBulletin br #TelanganaStateHealthDepartment br #EtelaRajendar br br తెలంగాణ రాష్ట్రంలో కరోనా హెల్త్ బులిటెన్ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ కరోనా హెల్త్ బులిటెన్ తప్పకుండా ఇవ్వాల్సిందేనని తెలంగాణ సర్కారుకు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


User: Oneindia Telugu

Views: 120

Uploaded: 2021-02-25

Duration: 01:22

Your Page Title