Himaja With Pawan Kalyan In PSPK 27 || Oneindia Telugu

Himaja With Pawan Kalyan In PSPK 27 || Oneindia Telugu

Bigg Boss beauty Himaja snaps with Pawan Kalyan in PSPK 27 sets br #Pawankalyan br #Himaja br #Pspk27 br #HariHaraVeeraMallu br #Krrish br br బిగ్ బాస్ ఫేమ్ హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై పలు సినిమాల్లో మెరిసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ షో మాత్రం హిమజకు మంచి పాపులార్టీని తీసుకొచ్చింది. బిగ్ బాస్ తరువాత హిమజ లైఫ్ మొత్తం టర్న్ అయింది. అప్పటి నుంచి సినిమాల్లో మంచి అవకాశాలను అందుకుంటోంది. బయట షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ కూడా బాగానే సంపాదిస్తోంది.


User: Oneindia Telugu

Views: 516

Uploaded: 2021-02-25

Duration: 01:26

Your Page Title