Kerala: Rahul Gandhi Went Fishing, Viral సముద్రంలో రాహుల్ గాంధీ ఈత... ఫొటోలు, వీడియోలు వైరల్‌

Kerala: Rahul Gandhi Went Fishing, Viral సముద్రంలో రాహుల్ గాంధీ ఈత... ఫొటోలు, వీడియోలు వైరల్‌

Seeking to reach out to the fishing community in poll-bound Kerala, Congress leader Rahul Gandhi on Wednesday interacted with the fishermen at Thangassery beach in the district. br #RahulGandhi br #Keralaassemblyelections br #RahulGandhiInKerala br #fishingcommunity br #RahulGandhiinteractedwithfishermen br #BJP br #fishermen br #RahulGandhifishing br br అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండ్రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్నారు. బుధవారం థంగస్సెరీ బీచ్‌లో మత్స్యకారులను కలిశారు. అంతేగాక, వారితో కలిసి పడవలో ఎక్కి చేపలను పట్టేందుకు వల కూడా వేశారు. వడి బీచ్ నుంచి 4.30గంటలకు బయల్దేరిన ఆయన మత్స్యకారులతో గంటపాటు సంభాషించారు.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2021-02-25

Duration: 01:20

Your Page Title