మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు

చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఎంట్రీ లెవల్ బుల్లెట్ 350 బైక్ ధరను పెంచినట్లు తెలిపింది. కంపెనీ ఈ బైక్ ధరను పెంచడం వరుసగా రెండవసారి. రెట్రో స్టైల్ బుల్లెట్ 350 బైక్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.21 రూపాయలు కాగా. వరుస ధరల పెరుగుదల తరువాత, ఈ బైక్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 1.30 లక్షలకు చేరింది.br br మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరల గురించి పూర్తి సమాచారం వీడియో చూడండి.


User: DriveSpark Telugu

Views: 1

Uploaded: 2021-02-26

Duration: 01:20

Your Page Title