India vs England : Yuvraj Singh Mercilessly Trolled For His Tweet On Motera Pitch

India vs England : Yuvraj Singh Mercilessly Trolled For His Tweet On Motera Pitch

#IndiaVSEngland3rdTest: Yuvraj was of the view that if the likes of Anil Kumble and Harbhajan Singh had bowled on this type of pitch, they would have ended up with 1000 and 800 wickets respectively. After that Yuvraj Singh Mercilessly Trolled for his tweet br #INDVSENGPinkBallTest br #MoteraPitch br #YuvrajSingh br #RohitSharmaslamsMoteraPitchCritics br #ViratKohli br #AxarPatel10WicketsHaul br #Ashwin400TestWickets br #RohitSharma br #RavichandranAshwin br #AnilKumble br #IndiaVSEngland3rdTest br #AhmedabaddaynightTest br #IshantSharma br #Viratkohli br #IPL2021 br #IndiavsEnglandPinkBallTest br #RohitSharma br #EnglandtourofIndia br #VijayHazareTrophy br #pinkballDAYnightTest br #BCCI br br మొతెరా పిచ్‌‌ను విమర్శిస్తూ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురువారం చేసిన ట్వీట్‌పై తీవ్ర దుమారం రేగింది. భారత విజయాన్ని అవహేళన చేసేలా యువీ ట్వీట్ ఉందంటూ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ సిక్సర్ల సింగ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్‌తో గురువారం ముగిసిన డేనైట్ టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంపై మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో యువీ కూడా పిచ్‌ను తప్పుబట్టాడు.


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2021-02-26

Duration: 01:43

Your Page Title