RRR Special Update Commig Soon | బాలీవుడ్ పై ఫోకస్!! || Oneindia Telugu

RRR Special Update Commig Soon | బాలీవుడ్ పై ఫోకస్!! || Oneindia Telugu

Alia Bhatt look from RRR movie on March 15 br #RRR br #RRRMovie br #Aliabhatt br #Rajamouli br #Ramcharan br #Jrntr br br ఇండియాలో మునుపెన్నడు లేని విదంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న RRR సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఏ రేంజ్ ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీపై అంచనాల డోస్ రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 704

Uploaded: 2021-02-26

Duration: 01:39

Your Page Title