Pawan Kalyan And Mahesh Babu Prestigious Fight | PSPK 27 | Sarkaru Vaari Paata

Pawan Kalyan And Mahesh Babu Prestigious Fight | PSPK 27 | Sarkaru Vaari Paata

It's pawan kalyan vs Mahesh babu in sankranthi 2022 br #PSPK27 br #SSMB27 br #Pawankalyan br #Maheshbabu br #SarkaruVaariPaata br br సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి ఫెస్టివల్ చాలా ముఖ్యమైనది అని అందరికి తెలిసిన విషయమే. స్టార్ హీరోలనే కాకుండా మీడియం రేంజ్ హీరోలు కూడా కథలను నమ్మి సంక్రాంతి ఫైట్ కు సిద్ధమవుతుంటారు. అలాగే మినీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ సీజన్స్ ల్ పోటీ పడుతూ ఉండడం సహజమే. ఇక 2022 సంక్రాంతి ఫైట్ ఎలా ఉంటుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. గత సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫైట్ ఖరారైంది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2021-03-01

Duration: 02:04

Your Page Title