LPG Price Hike Again By Rs 25 నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి... 25 రూపాయల మేర పెరిగిన సిలిండర్ ధర!

LPG Price Hike Again By Rs 25 నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి... 25 రూపాయల మేర పెరిగిన సిలిండర్ ధర!

LPG cylinder prices were again hiked by Rs 25 on Monday. Just three days ago, the prices were hiked by Rs 25. The increase has now taken the price of a 14.2 kg household gas cylinder to Rs 819 in Delhi. br #LPGCylinderPriceHike br #Lpgpricehike br #NonSubsidisedLpg br #BJP br #PMModi br #gascylinderprice br #LPGpricehike br #Newdelhi br #FuelPriceHiked br #householdgascylinder br br దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్‌ను దాటాయి. వంటనూనెల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇదివరకు 70-80 రూపాయలకు లభించే వంటనూనెల కనీస ధర ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతోంది. దీని రేటు 180 రూపాయల వరకు ఉంటోంది.


User: Oneindia Telugu

Views: 44

Uploaded: 2021-03-01

Duration: 01:48

Your Page Title