CoWIN Registration For Vaccine : How To Register On Co-Win 2.0 For COVID-19 Vaccination || Oneindia

CoWIN Registration For Vaccine : How To Register On Co-Win 2.0 For COVID-19 Vaccination || Oneindia

CoWIN Registration For Vaccine Opens: All You Need To Know. The new version of the Co-win app through which people can register themselves for vaccination is likely to be available on March 1, 9 am as India begins its second phase of vaccination. People above 60 and those over 45 with comorbidities will be inoculated from today in a vaccination drive that will run for six weeks. br #Cowinapp br #CoWINRegistrationForVaccine br #PMModi br #PMModitookFirstDoseofCovaxin br #CoWIN20portal br #CoronavirusvaccinationPhase2 br #secondphaseofcoronavaccination br #COVID19 br #coronavirusvaccine br #coronavirusinindia br #AyushmanBharatPMJAY br #vaccinationcentres br br దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సోమవారం(మార్చి 1న) ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలుకానుంది. ఈ దశలో వృద్ధులకు టీకాలు వేయనున్నారు. ఇందు కోసం రేపటి (మార్చి 1) నుంచి 'కొ-విన్' డిజిటల్ ప్లాట్‌పామ్‌లో వృద్ధులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర తీసుకొచ్చిన కొ-విన్‌ యాప్ ద్వారా వ్యాక్సిన్ పొందగోరేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇలా ఉన్నాయి.


User: Oneindia Telugu

Views: 135

Uploaded: 2021-03-01

Duration: 02:28

Your Page Title