India VS England: If fourth Test's Wicket is Same, ICC Should Cut India's WTC Points || Oneindia

India VS England: If fourth Test's Wicket is Same, ICC Should Cut India's WTC Points || Oneindia

#IndiaVSEngland4thTest: Monty Panesar suggested That ICC should deduct Team India's points from the ICC Test Championship if the fourth Test match in Ahmedabad between India and England witnesses a pitch similar to the third Test which was held at the same venue. br #INDVSENGPinkBallTest br #MoteraPitch br #MontyPanesar br #IndiaVSEngland4thTest br #MoterapitchnotidealforTestmatch br #ViratKohlidefendspitch br #IndiaWTCpoints br #AxarPatel6WicketsHaul br #RohitSharma br #RavichandranAshwin br #Viratkohli br #IPL2021 br #IndiavsEnglandPinkBallTest br #EnglandtourofIndia br #VijayHazareTrophy br #BCCI br br గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టు పిచ్.. మూడో టెస్టులో లాగే ఉంటే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్లలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోత విధించాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ అన్నాడు. భారత్‌ అద్భుతమైన స్టేడియాన్ని నిర్మించిందని, అయితే మోతేరాలో టెస్టు మ్యాచ్‌లు ఇంకా సుదీర్ఘంగా సాగాలని పనేసర్‌ పేర్కొన్నాడు. డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోపే ముగిసిన విష‌యం తెలిసిందే. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది.


User: Oneindia Telugu

Views: 3K

Uploaded: 2021-03-01

Duration: 01:43

Your Page Title