Ind Vs Eng : Joe Root టీమ్ పై Nathan Lyon ఫైర్ | పిచ్ కి దిగ్గజాల సపోర్ట్ || Oneindia Telugu

Ind Vs Eng : Joe Root టీమ్ పై Nathan Lyon ఫైర్ | పిచ్ కి దిగ్గజాల సపోర్ట్ || Oneindia Telugu

India Vs England : Viv Richards says India have pushed England out of 'comfort zone' br The Ahmedabad pitch has come under a lot of fire, especially how England were all out for 112 and 81 in the two innings as India wrapped up a 10-wicket win inside two days br #Indvseng br #Indiavsengland br #Motera br #Moterapitch br #Ahmedabad br #NarendraModiStadium br #JoeRoot br br ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్‌పై విమర్శలు ఆపి, బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సూచించాడు. భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన డేనైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో పిచ్‌ నాణ్యతపై చర్చ కొనసాగుతూనే ఉంది. మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో మొతేరా పిచ్‌పై స్పందించిన వివియన్ రిచర్డ్స్.. ఇంగ్లండ్ జట్టుపై విమర్శలు గుప్పించాడు. స్పిన్ పిచ్‌లున్న దేశానికి వెళ్లి టర్నింట్ ట్రాక్‌లున్నాయని ఏడ్వడం ఏ మాత్రం బాగోలేదన్నాడు. నాలుగో టెస్టులోనూ ఈ తరహా పిచ్ ను తయారు చేయాలని అభిప్రాయపడ్డాడు.


User: Oneindia Telugu

Views: 60

Uploaded: 2021-03-01

Duration: 02:59

Your Page Title