Rahul Gandhi Impresses Netizens With Push-ups

Rahul Gandhi Impresses Netizens With Push-ups

Rahul Gandhi Takes Up "Push-Up" Challenge In Tamil Nadu br #RahulGandhi br #Congress br #Tamilnadu br #BJP br br ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కటెముకల పటుత్వం, ఛాతీకండరాల బిగువు కనిపించేలా ఉన్న ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఆ ఫొటోల ద్వారా వెల్లడైంది. తాజాగా తన శారీరక దారుఢ్యాన్ని చాటేలా రాహుల్ గాంధీ ఎంతో వేగంగా పుషప్స్ తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.


User: Oneindia Telugu

Views: 100

Uploaded: 2021-03-01

Duration: 01:11

Your Page Title