IPL 2021 : MS Dhoni, Suresh Raina To Join CSK Camp On March 11 For Preparations || Oneindia Telugu

IPL 2021 : MS Dhoni, Suresh Raina To Join CSK Camp On March 11 For Preparations || Oneindia Telugu

IPL 2021: CSK franchise is planning to start preparations for the new season from 11 March with players including skipper MS Dhoni And Suresh Raina. br #IPL2021 br #MSDhonitoJoinCSKCamp br #ChennaiSuperKings br #CSKfranchise br #MSDhoni br #SureshRaina br #CSKCamp br #IPL2021Venues br #MSDhoniIPL2021 br #IPL2021inHyderabad br #IndianPremierLeague br #HyderabadIPLVenue br #SRH br #CSK br #RCB br #BCCI br #PunjabKings br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం అన్ని జట్ల కన్నా ముందే చెన్నై సూపర్ కింగ్స్ ప్రిపరేషన్స్ మొదలెట్టనుంది.ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ కోసం క్యాంప్‌ను చెన్నై వేదికగా మార్చి 11 నుంచి ప్రారంభించబోతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు తాజాగా తెలిపారు. ఈ ప్రాక్టీస్ శిభిరానికి మొదటి రోజే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సీనియర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాతో పాటు కొంత మంది యువ క్రికెటర్లు కూడా హాజరవుతారని సదరు అధికారి పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 3.8K

Uploaded: 2021-03-02

Duration: 01:31

Your Page Title