IPL 2021 : Mumbai Set To Miss Out On IPL Staging Due To Covid-19 Spike || Oneindia Telugu

IPL 2021 : Mumbai Set To Miss Out On IPL Staging Due To Covid-19 Spike || Oneindia Telugu

Mumbai might not get hosting rights in IPL 2021 due to the rise in COVID cases in Maharashtra. It will be a huge blow to MI if they don't get to play their home games at Wankhede. br #IPL2021 br #IPL2021Venues br #Mumbai br #Hyderabad br #IPL2021Schedule br #WankhedeStadium br #BCCI br #CSK br #ChennaiSuperKings br #RoyalChallengersBangalore br #MumbaiIndians br #DelhiCapitals br #KolkataKnightRiders br #SunrisersHyderabad br #Cricket br br ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 వేదిక‌ల జాబితా నుంచి ముంబైని తొల‌గించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైరస్ కేసులు పెరిగిపోవడమే ఇందుకు అసలు కారణం. అదే నిజ‌మైతే ముంబై బయ‌ట ఐపీఎల్ జరగడం ఇదే తొలిసారి అవుతుంది. పైగా డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్ హోమ్ గ్రౌండ్ కూడా ఇదే కావ‌డం విశేషం. ముంబై స్థానంలో హైద‌రాబాద్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2021-03-02

Duration: 01:51

Your Page Title