India VS England: Always Too Much Noise About Spin-Friendly Tracks -Virat Kohli | Oneindia Telugu

India VS England: Always Too Much Noise About Spin-Friendly Tracks -Virat Kohli | Oneindia Telugu

#IndiaVSEngland4thTest: 'No one said anything about the pitch when we lost in New Zealand inside 3 days': Virat Kohli dismisses pitch criticismbr br #IndiaVSEngland4thTestbr #MoteraPitchbr #ViratKohlidismissespitchcriticismbr #SpinfriendlyTracksbr #MoterapitchnotidealforTestmatchbr #ViratKohlidefendspitchbr #AxarPatelbr #RohitSharmabr #RavichandranAshwinbr #Viratkohlibr #IPL2021br #IndiavsEnglandPinkBallTestbr #EnglandtourofIndiabr #VijayHazareTrophybr #BCCIbr br గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిస్తే ఒక్కడు కూడా మాట్లాడలేదని, పిచ్ ప్రస్తావనే తీసుకురాలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కానీ స్పిన్ పిచ్‌లపై మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మొతెరా పిచ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 4.5K

Uploaded: 2021-03-04

Duration: 01:54

Your Page Title