India V England: ICC To take Action On India & Ahmedabad Pitch - Inzamam-Ul-Haq | Oneindia Telugu

India V England: ICC To take Action On India & Ahmedabad Pitch - Inzamam-Ul-Haq | Oneindia Telugu

#IndiaVSEngland4thTest: Pak ex captain Inzamam-Ul-Haq, who has expressed that Ahmedabad wicket is not good for the health of Test cricket, and expects the ICC to take some action against it.br br #IndiaVSEngland4thTestbr #MoteraPitchbr #InzamamUlHaqbr #AhmedabadPitchbr #ViratKohlidismissespitchcriticismbr #SpinfriendlyTracksbr #MoterapitchnotidealforTestmatchbr #ViratKohlidefendspitchbr #AxarPatelbr #RohitSharmabr #RavichandranAshwinbr #Viratkohlibr #IPL2021br #IndiavsEnglandPinkBallTestbr #EnglandtourofIndiabr #VijayHazareTrophybr #BCCIbr br భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన డేనైట్ టెస్ట్ రెండు రోజుల్లో ముగియడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజుమామ్ ఉల్ హక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ టెస్ట్ క్రికెట్‌లానే అనిపించలేదని, ఆ మ్యాచ్ కంటే టీ20 స్కోర్ కార్డ్స్ ఎంతో నయమని తెలిపాడు. మొతెరా పిచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజుమామ్ ఉల్ హక్.. భారత్ తీరును కూడా తప్పుబట్టాడు. ఇలాంటి పిచ్‌లు భవిష్యత్తులో తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరాడు.


User: Oneindia Telugu

Views: 3.9K

Uploaded: 2021-03-04

Duration: 01:29

Your Page Title