Vallabhaneni vamsi campaigning for Ysrcp in Muncipal elections 2021

Vallabhaneni vamsi campaigning for Ysrcp in Muncipal elections 2021

Ysrcp is going to win majority seats in vijayawada Muncipal elections. Vallabhaneni vamsi campaigning for Ysrcp in Muncipal elections 2021br #Ysrcpbr #Muncipalelections2021br #Andhrapradeshbr #Ysjaganbr #TDPbr #Janasenabr br ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోరులో విజయవాడ కార్పోరేషన్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైసీపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఈ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అయితే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే పంచాయతీ పోరులో సత్తా చాటుకున్న వైసీపీ ఇప్పుడు మున్సిపల్‌ పోరులోనూ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి కీలకంగా మారిపోయారు.


User: Oneindia Telugu

Views: 4.3K

Uploaded: 2021-03-04

Duration: 03:08

Your Page Title