Elephant Wearing Shirt & Pants, Anand Mahindra shares Pic of Ele-Pant | Internet Reacts | Oneindia

Elephant Wearing Shirt & Pants, Anand Mahindra shares Pic of Ele-Pant | Internet Reacts | Oneindia

An elephant has been seen in a pants-shirt, Anand Mahindra tweeted a picture and said- Incredible India!br #ElephantWearingShirtPantsbr #AnandMahindrabr #IncredibleIndiabr #viralsocialmediabr #ElePantbr #AnandMahindratweetedbr #elephantseeninpantshirtbr br మిగతా పారిశ్రామికవేత్తలకు భిన్నంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, దేశసమకాలీన పరిస్థితులపై స్పందించడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు. తన దృష్టికి వచ్చిన సందేశాత్మక, ఫన్నీ ఫొటోలు, వీడియోలను ఎప్పుడూ సోషల్‌మీడియాలో పంచుకుంటారాయన. తాజాగా.. అందంగా ముస్తాబైన ఏనుగు ఫొటోను మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. ''ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా. ఎలీ-ప్యాంట్‌..'' అంటూ ట్వీట్‌ చేసిన మహీంద్రా ఏనుగు చొక్కా, ప్యాంటు ధరించిన చిత్రాన్ని పోస్ట్‌ చేశారు.


User: Oneindia Telugu

Views: 850

Uploaded: 2021-03-04

Duration: 01:32

Your Page Title