IND VS ENG 4th Test: Rishabh Pant 'Reverse-Sweep' Against Anderson - 'Shot Of 2021'| Oneindia Telugu

IND VS ENG 4th Test: Rishabh Pant 'Reverse-Sweep' Against Anderson - 'Shot Of 2021'| Oneindia Telugu

#IndiaVSEngland4thTest: Rishabh Pant played an incredible reverse-sweep against James Anderson, shortly after England took the new ball during the second day of the fourth Test in Ahmedabad. br #IndiaVSEngland4thTest br #RishabhPantReverseSweep br #RishabhPantcentury br #ReverseSweepShot br #Shotof2021 br #JamesAnderson br #RishabhPantbrilliantshot br #cricketfraternity br #ViratKohliDuck br #JaspritBumrah br #MohammadSiraj br #umpiresintervene br #bouncer br #MoteraPitch br #AhmedabadPitch br #SpinfriendlyTracks br #AxarPatel br #RohitSharma br #RavichandranAshwin br br తన దూకుడైన ఆటతీరు ప్రేక్షకులను అలరిస్తుందంటే చాలా సంతోషిస్తానని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. జట్టును విజయాల బాటలో నడిపించేలా చేయడమే తన లక్ష్యమని, దాంతో అభిమానుల్ని రంజింపచేస్తే అదే ఆనందమన్నాడు. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో రిషభ్ పంత్ (118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి పంత్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దాంతో భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2021-03-06

Duration: 02:06

Your Page Title