#Heritage: Non Bailable Warrants Against AP Minister Kannababu & MLA Ambati Rambabu

#Heritage: Non Bailable Warrants Against AP Minister Kannababu & MLA Ambati Rambabu

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరుకానందునా వీరిద్దరికీ ఈ వారెంట్ జారీ చేసింది. తదుపరి వాయిదాకు ఇద్దరూ తప్పనిసరిగా రావాలని ఆదేశించింది.

User: Oneindia Telugu

Views: 66

Uploaded: 2021-03-06

Duration: 01:15