IND VS ENG : Rishabh Pant as Left Handed Virender Sehwag- Inzamam-Ul-Haq Hails || Oneindia Telugu

IND VS ENG : Rishabh Pant as Left Handed Virender Sehwag- Inzamam-Ul-Haq Hails || Oneindia Telugu

#IndiaVSEngland: Former Pak captain Inzamam-Ul-Haq praise on India wicket keeper Rishabh Pant and even compared him with former opener Virender Sehwag. br #IndiaVSEngland4thTest br #RishabhPantasLeftHandedVirenderSehwag br #FormerPakcaptainInzamamUlHaq br #VirenderSehwag br #MohammedSiraj br #AxarPatel br #RishabhPantcentury br #ViratKohli br #JaspritBumrah br #MohammadSiraj br #MoteraPitch br #AhmedabadPitch br #SpinfriendlyTracks br #RohitSharma br #RavichandranAshwin br br టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్‌ శైలి, భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేసిందన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఒత్తిడికి లోనుకాకుండా తనదైన శైలిలో బ్యాట్‌తో చెలరేగిపోవడంలో అచ్చం వీరూలానే ఉన్నడన్నాడు.


User: Oneindia Telugu

Views: 223

Uploaded: 2021-03-09

Duration: 02:00

Your Page Title