RC 15 : AR Rahman Likely To Join Ram Charan Pan India Movie

RC 15 : AR Rahman Likely To Join Ram Charan Pan India Movie

RC 15 : Ram Charan To play lead in shankar next movie br #Ramcharan br #Shankar br #Rc15 br #Dilraju br #RRRMovie br br మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అంటే తప్పకుండా ఆ సినిమాలో ఎదో ఒక హైలెట్ పాయింట్ ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కథ అన్నిటి కంటే ముఖ్యమని ఆయన జడ్జ్ చేస్తుంటారు. ఆయన జడ్జిమెంట్ వల్లనే మెగా హీరోలు అందరూ కూడా వారికాంటూ ఒక ట్రాక్ ను సెట్ చేసుకోగలిగారు. ఇక మెగాస్టార్ 28ఏళ్ల నుంచి మనసులో అనుకుంటున్న ఒక కోరిక ఇప్పుడు చరణ్ ద్వారా నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2021-03-09

Duration: 01:12