#TOPNEWS : AP Municipal Elections | ‘అంబానీ బాంబు’ కేసులో అనూహ్య మలుపు | #VizagSteelPlant

#TOPNEWS : AP Municipal Elections | ‘అంబానీ బాంబు’ కేసులో అనూహ్య మలుపు | #VizagSteelPlant

Top News Of The Day: Andhra Pradesh municipal corporation elections begin today in the morning from 7am. Polling will be continued till 5pm in all polling centres. Banks are going to be closed for 4 days in the next 8 days here full details. br #VizagSteelPlantPrivatisation br #APMunicipalElections2021Polling br #Banksclosed4days br #AndhraPradeshmunicipalcorporationelections br #municipalities br #AndhraPradeshgovernment br #MukeshAmbani br #APmunicipalelections br #FarmersDharna br #GovernmentofIndia br #LadakhStandoff br #AmitShah br #SECNimmagaddaRameshKumar br #apcmjagan br #CoronaVaccination br #PMModi br #FarmLaws br br ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. కడప జిల్లాలోని పులివెందుల,చిత్తూరు జిల్లాలోని పుంగనూరు,గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల,మాచర్ల నియోజకవర్గాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ నాలుగు చోట్ల పోలింగ్ జరగట్లేదు.


User: Oneindia Telugu

Views: 36

Uploaded: 2021-03-10

Duration: 05:22

Your Page Title