YSRCP లో వెన్నుపోటు నాయకులు MLA Roja రోజా వ్యాఖ్యలు!!

YSRCP లో వెన్నుపోటు నాయకులు MLA Roja రోజా వ్యాఖ్యలు!!

MLA roja letter to ys jagan complaining on party cadre. br #MLARoja br #Nagari br #Andhrapradesh br #Ysjagan br #Ysrcp br br వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకు వచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా విమర్శించారు. మంత్రి పెద్దరెడ్డిని ఉద్దేశించే రోజా ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 71

Uploaded: 2021-03-10

Duration: 01:21

Your Page Title