#TOPNEWS : Maha Shivratri 2021 | బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై దాడి | ప్లాన్ ప్రకారమే భైంసా అల్లర్లు

#TOPNEWS : Maha Shivratri 2021 | బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై దాడి | ప్లాన్ ప్రకారమే భైంసా అల్లర్లు

Top News Of The Day: Amid assembly election campaign, West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday was injured while campaigning in Nandigram. State BJP president Bandi Sanjay demanded that Telangana Chief Minister KCR should visit Bhainsa immediately br #MahaShivratri2021 br #BengalChiefMinisterMamataBanerjee br #VizagSteelPlantPrivatisation br #Bhainsa br #BandiSanjay br #APmunicipalelections br #FarmersDharna br #GovernmentofIndia br #LadakhStandoff br #AmitShah br #SECNimmagaddaRameshKumar br #apcmjagan br #CoronaVaccination br #PMModi br #FarmLaws br br పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే రాష్ట్ర డీజీపీపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. కొత్త అధికారులను నియమించగా, సాక్ష్యాత్తూ తనకే భద్రత కరువైపోయిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి తనపై దాడి జరిగినట్లుగా సీఎం పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కూడా అయ్యారు. అయితే, బీజేపీ మాత్రం దీన్నొక డ్రామాగా కొట్టిపారేస్తోంది..


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-03-11

Duration: 05:40

Your Page Title