Vizag Steel Plant : నాయకులకంటే KA Paul వెయ్యి రెట్లు నయం - హీరో శివాజీ

Vizag Steel Plant : నాయకులకంటే KA Paul వెయ్యి రెట్లు నయం - హీరో శివాజీ

Hero Sivaji interesting comments on ap leaders. br #andhraPradesh br #Vizag br #VizagSteelPlant br #Kapaul br br విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమ శిబిరాన్ని సినీ హీరో శివాజీ సందర్శించారు. ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి శివాజీ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మకండి. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత. ప్రజాప్రతినిధుల కంటే ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ బెటర్. బీజేపీ దుర్మార్గంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తోంది.


User: Oneindia Telugu

Views: 243

Uploaded: 2021-03-12

Duration: 02:38