Ind vs Eng 2nd T20I : Youngsters Should Learn From Virat Kohli How To Win Games - Virender Sehwag

Ind vs Eng 2nd T20I : Youngsters Should Learn From Virat Kohli How To Win Games - Virender Sehwag

Ind vs Eng 2nd T20I : Virender Sehwag, the former swashbuckling opener was impressed by the return of Virat Kohli in form as he scored his 26th fifty in 2nd T20I against England further explaining how watching him bat should be a lesson for youngsters like Rishabh Pant and Ishan Kishan. br #IndvsEng2ndT20I br #VirenderSehwag br #ViratKohli br #IshanKishan br #RishabhPant br #TeamIndia br #WashingtonSundar br #AxarPatel br #ShreyasIyer br #KLRahul br #ShubmanGill br #IndvsEng2021 br #JaspritBumrah br #HardhikPandya br #IndvsEngT20Series br #EionMorgan br #Cricket br br టీమిండియా యువ హిట్టర్లు రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ మ్యాచ్‌ను ముగించే విధానాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని చూసి నేర్చుకోవాలని మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సూచించాడు. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20‌లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


User: Oneindia Telugu

Views: 95

Uploaded: 2021-03-16

Duration: 01:51

Your Page Title