అన్నం పెట్టిన డైరెక్టర్ కోసం Vijay Sethupathi ! | SP Jananathan || Oneindia Telugu

అన్నం పెట్టిన డైరెక్టర్ కోసం Vijay Sethupathi ! | SP Jananathan || Oneindia Telugu

Vijay Sethupathi Emotional gestures to his god father in Kollywood. br #Vijaysethupathi br #Kollywood br #Spjananathan br br ఎంత పెద్ద స్థాయికి వెళ్ళాలని అనుకున్నా కూడా జీవితంలో ఎవరో ఒకరు సపోర్ట్ గా ఉండాల్సిందే. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎవరో ఒకరు ఎదుగుదలలో తప్పకుండా హెల్ప్ అవుతుంటారు. ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండేవారే నిజమైన హీరోలని చెప్పాలి. విజయ్ సేతుపతి కూడా అలాంటి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. కష్ట సమయాల్లో అన్నం పెట్టి, నటుడిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడి అంతిమయాత్రలో పాల్గొన్నారు. పాడే మోసే ఆ నలుగురిలో ఒకడై నడిచాడు.


User: Filmibeat Telugu

Views: 58

Uploaded: 2021-03-16

Duration: 01:54

Your Page Title