Telangana Budget Sessions : మీడియా ని అనుమతించకపోవడం పై, బడ్జెట్‌ సమావేశాల తీరు పై భట్టి ఫైర్

Telangana Budget Sessions : మీడియా ని అనుమతించకపోవడం పై, బడ్జెట్‌ సమావేశాల తీరు పై భట్టి ఫైర్

Telangana: Congress party leader, CLP Leader Bhatti Vikramarka Slams TRS Govt over budget meetings of the Telangana State Assembly. br #CLPLeaderBhattiVikramarka br #BhattiVikramarka br #TelanganaAssemblySession br #TelanganaBudget br #BACmeeting br #TSBudgetsessions br #FinanceministerTHarishRao br #TelanganaBudget2021 br #Congress br #BJP br #TRS br #CMKCR br #LegislativeCouncil br #vaccination br br అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయించింది. ఈ నెల 18న సభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, 20 నుంచి 25 వరకు బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చ పూర్తిచేసి 26న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగింది.


User: Oneindia Telugu

Views: 12

Uploaded: 2021-03-17

Duration: 02:38

Your Page Title