IPL 2021 : Star Players May Miss Some Of IPL 2021 Matches,Here Is The List || Oneindia Telugu

IPL 2021 : Star Players May Miss Some Of IPL 2021 Matches,Here Is The List || Oneindia Telugu

The IPL 2021 is likely to kick off in the second week of April With South Africa hosting Pakistan in April, the Proteas players could miss initial matches of IPL 2021. So Here's the list of top cricketers who could miss start of the season. br #IPL2021 br #ChennaiSuperKings br #RoyalChallengersBangalore br #QuintondeKock br #KagisoRabada br #FafduPlessis br #AnrichNortje br #MumbaiIndians br #DelhiCapitals br #KolkataKnightRiders br #SunrisersHyderabad br #IPL2021Schedule br #WankhedeStadium br #KKR br #CSK br #Cricket br br ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాన్స్ తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మెగా టోర్నీ ఇంతలా విజయవంతం కావడానికి విదేశీ ఆటగాళ్లు కూడా ఓ కారణం. విదేశీ స్టార్ ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ఐపీఎల్‌ను మరింత రసవత్తరంగా మార్చారు. అయితే ప్రతిసారీ విదేశీ ఆటగాళ్లు అన్ని మ్యాచ్‌ల్లో ఆడటం సాధ్యపడదు. ఎందుకంటే.. వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సిరావడమే. ఇదే కారణంతో ఐపీఎల్ 2021కి కూడా కొందరు ఆటగాళ్లు‌ దూరమవుతున్నారు. ఆ జాబితా ఓసారి చూద్దాం.


User: Oneindia Telugu

Views: 31.3K

Uploaded: 2021-03-17

Duration: 02:53

Your Page Title