Ind vs Eng 3rd T20I : Virat Kohli Equals Kane Williamson's Record || Oneindia Telugu

Ind vs Eng 3rd T20I : Virat Kohli Equals Kane Williamson's Record || Oneindia Telugu

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 46 బంతుల్లో 77 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20లో విలియమ్‌సన్‌ పేరిట ఉన్న అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ20లో కెప్టెన్‌గా అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు కేన్ విలియమ్‌సన్‌, విరాట్ కోహ్లీలపై ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ తొమ్మిది అర్ధ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.


User: Oneindia Telugu

Views: 38

Uploaded: 2021-03-17

Duration: 01:55

Your Page Title