West Bengal Elections 2021: TMC Manifesto మహిళలకు నెలకు రూ. 1000, ఇంకా ఏం వరాలంటే..?

West Bengal Elections 2021: TMC Manifesto మహిళలకు నెలకు రూ. 1000, ఇంకా ఏం వరాలంటే..?

Trinamool Congress (TMC) president Mamata Banerjee released her party's manifesto for the West Bengal assembly elections on Wednesday, promising a slew of schemes and measures that she would bring if her party is voted to power. br #WestBengalElections2021 br #WestBengalassemblyElection br #TMCmanifesto br #MamataBanerjee br #5StatesAssemblyelections br #wbassemblypolls br #petrolhike br #cookinggaspricehike br #electioncampaignrally br #BJP br #TMC br #PMmodi br br తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తమ పార్టీకి మరోసారి అధికారం కట్టబెడితే తాము చేయబోయే కీలక అభివృద్ధి పనులు గురించి వివరించారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.


User: Oneindia Telugu

Views: 239

Uploaded: 2021-03-18

Duration: 01:10

Your Page Title