OTT లో Latest Telugu Movies | Zombie Reddy రిలీజ్ ఇన్ Aha

OTT లో Latest Telugu Movies | Zombie Reddy రిలీజ్ ఇన్ Aha

Latest Telugu movie releases in ott platforms. br #Galisampath br #Aha br #Netflix br #ZombieReddy br #Uppena br br లేటెస్ట్ మూవీస్ స్ట్రీమింగ్ విషయంలో ఆహా ఓటీటీ సంస్థ ఇప్పుడు వేగం పెంచింది. గత వారం 'నాంది' చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసిన ఆహా ఇప్పుడు మరో మూడు కొత్త సినిమాలపై కన్నేసింది. బాక్సాఫీస్ బరిలో పెద్దంత ప్రభావం చూపని చిత్రాలను వెను వెంటనే స్ట్రీమింగ్ చేయడానికి రంగం సిద్ధం చేసేసింది. అందులో భాగంగా ఈ శుక్రవారం ఏకంగా రెండు సినిమాలు ఆహా వీక్షకుల ముందుకు రాబోతున్నాయి.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2021-03-18

Duration: 02:06