#TRS నేతలు బోగస్ ఓట్లు వేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ? - Dasoju Sravan

#TRS నేతలు బోగస్ ఓట్లు వేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ? - Dasoju Sravan

Congress Party Leader Dr Dasoju Sravan Slams Telangan Election Commission Over TRS Bogus Votes. br #GraduateMLCPolls br #DasojuSravan br #TRS br #TelanganaCongress br #TelanganaChiefElectoralOfficer br #Telangana br br గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఎన్నికల్లో తెరాస కార్యకర్తలు అవినీతికి పాల్పడ్డారని, అందుకు నిదర్శనం మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న అని ఆమె గ్రాడ్యుయేట్ కాకపోగా ఓటు హక్కు లేకుండా ఓటు వేశారని, తెరాస పార్టీ నిజంగా నిజాయితీ గా రాజకీయాలు చేయాలనుకుంటే స్వప్నను పదవి నుంచి తొలగించాలని, ఎన్నికలసంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.


User: Oneindia Telugu

Views: 32

Uploaded: 2021-03-20

Duration: 02:07